Get the best Books about How to Cure…, Click Here
[సంగీతం] లాస్ట్ వీక్ అరౌండ్ ది గ్లోబ్ ఫ్రెండ్స్ ఇది నేను ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్న కొత్త సిరీస్ ఎవ్రీ మండే ఈవినింగ్ ఫైవ్ కి ఈ సిరీస్ లో ఒక వీడియోని రిలీజ్ చేస్తాను గడిచిన వారంలో ప్రపంచం మొత్తంలో జరిగిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ వార్తలు వింతలు విశేషాలు మోస్ట్ ఎంటర్టైనింగ్ వే లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిరీస్ కి కూడా మీ సపోర్ట్ ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాను చైనా వాళ్ళు కొన్నేళ్లుగా రియలిస్టిక్ సెక్స్ టాయ్స్ ని తయారు చేస్తున్నారు అంటే ఒక మంచి మనిషి శరీరం ఎంత మృదువుగా ఏ షేప్ తో ఉంటుందో అచ్చం అలానే ఉండేలా కొన్ని సెక్స్ టాయ్స్ ని డిజైన్ చేశారు వాటికి ప్రపంచ వ్యాప్తంగా సేల్స్ విపరీతంగా పెరిగాయి వాళ్ళు ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి ఏ టెక్నాలజీని యూస్ చేసి సెక్స్ రోబోట్స్ ని కూడా తయారు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ తో డిజైన్ చేస్తున్న ఈ రోబోట్స్ అచ్చు మనిషి లాగే అన్ని రకాల సెక్స్ సుఖాల్ని ఇస్తుంది మూన్ సౌండ్స్ కూడా చేస్తుంది అలాగే ఇంటిమసీ సమయంలో పర్సనల్ గా రొమాంటిక్ గా కూడా మాట్లాడుతుంది ఒక ఫ్రెండ్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది అసలు ఇంతలా ఈ సెక్స్ టాయ్స్ అండ్ సెక్స్ రోబోట్స్ చైనా తయారు చేయడానికి రీసన్ అక్కడ ఉన్న డిమాండ్ చైనాలో 1980 నుండి 2015 వరకు వన్ చైల్డ్ పాలసీ ఉంది దానివల్ల చైనాలో ఉన్న అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడానికి సరిపడే అమ్మాయిలు తక్కువైపోయారు ఈ 35 సంవత్సరాలు వన్ చైల్డ్ పాలసీ వల్ల కొన్ని కోట్ల మంది ఆడ మగ బ్యాచిలర్స్ చైనాలో ఉన్నారు అందుకే అంతలా ఈ సెక్స్ టాయ్స్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది అయితే ఈ మగవాళ్ళకి మరి ఇంత సెక్స్ పిచ్ ఏంటిరా అని అనుకుంటున్నారా నిజానికి ఈ సెక్స్ టాయ్స్ లో 60% టాయ్స్ ని కొనేది ఆడవాళ్లేనట పాటలు వింటేనో లేదా సినిమాలు చూస్తేనో అది నేరమని ఎవరినైనా పబ్లిక్ గా చంపేస్తే ఎలా అనిపిస్తుంది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదా కానీ ఎగ్జాక్ట్ గా ఇదే ఇన్సిడెంట్ నార్త్ కొరియాలో జరిగింది 22 ఏళ్ల నార్త్ కొరియన్ అబ్బాయి సౌత్ కొరియా కి సంబంధించిన 70 పాటల్ని అలానే మూడు సినిమాల్ని చూసాడని పబ్లిక్ గా అతన్ని ఉరితీసి చంపేశారు ఎందుకంటే రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్ అనే నార్త్ కొరియా చట్టం ప్రకారం ఎవరైనా వేరే దేశానికి సంబంధించిన కంటెంట్ ని చూస్తే ప్రత్యేక కించి సౌత్ కొరియన్ కంట్రీని చూస్తే అది చాలా పెద్ద నేరం నార్త్ కొరియా ఎంత స్ట్రిక్ట్ అంటే కనీసం ఆ అబ్బాయి పేరుని కూడా బయట దేశాలకు తెలియనివ్వలేదు ఈ ఇన్సిడెంట్ యాక్చువల్లీ 2022 లోనే జరిగింది కానీ రీసెంట్ గా కొన్ని రోజుల క్రితమే హ్యూమన్ రైట్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్ వలన ప్రపంచానికి ఈ విషయం తెలిసింది మన ప్రపంచంలో ఎన్నో లక్షల వైరస్ లు ఉన్నాయి అందులో కేవలం స్పానిష్ ఫ్లూ వైరస్ మాత్రమే 1918 లో 10 కోట్ల మందిని చంపేసింది కానీ మనకి బాగా గుర్తుండే పేర్లు రెండు ఒకటి కరోనా వైరస్ రెండోది హెచ్ఐవి వైరస్ అదే ఎయిడ్స్ ఎయిడ్స్ వల్ల ఇప్పటివరకు నాలుగు కోట్ల పైగా చనిపోయారు కరోనాకైతే వ్యాక్సిన్ వచ్చింది మరి 1980 లో వచ్చిన హెచ్ఐవి పరిస్థితి ఏంటి దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు 2020 లో హెచ్ఐవి ఎయిడ్స్ ద్వారా 680000 మంది చనిపోయారు కానీ కోవిడ్ టైం అవ్వడం వల్ల ఈ న్యూస్ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఒక్క 2020 లోనే వరల్డ్ వైడ్ గా 380 లక్షల మందికి హెచ్ ఐవి వచ్చింది ప్రపంచం మొత్తంలో 67% హెచ్ఐవి వచ్చిన వారు ఒక్క ఆఫ్రికాలోనే ఉన్నారు ప్లేస్ ఎవరిదో తెలుసా ఇండియాదే మామూలుగా హెచ్ ఐవి వెయిట్స్ కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాటిలో ఎఫ్ డిఏ అప్రూవ్డ్ ట్రూ అలాగే డిస్కోవై అని ఈ రెండు టాబ్లెట్స్ కూడా ఉన్నాయి కానీ వీటిలో దేనిలోనూ 100% సక్సెస్ రేట్ లేదు అయితే ఇప్పుడు గిలియడ్ సైన్సెస్ వారు లినా కెపావిర్ అనే ఇంజెక్షన్ ని తయారు చేశారు ఇది హెచ్ఐవి రాకుండా చేసే వ్యాక్సిన్ కాదు కానీ ఇది హెచ్ఐవి సోకిన వారిని 100% ఖచ్చితంగా కాపాడుతుందని చెప్తున్నారు క్లినికల్ ట్రైల్స్ కోసం 2134 మంది యుగాండా మహిళల్ని ఎంచుకొని అని వారికి ఈ లెనాకా పవిర్ ఇచ్చారు ఈ ఇంజెక్షన్ తీసుకున్న అందరిలో హెచ్ ఐవి లక్షణాలు మొత్తానికి పెరగడం ఆగిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లైఫ్ స్టైల్ ఉన్న ఇద్దరు ట్విన్స్ ఉన్నారు వారిలో ఒకరికి 25 ఏళ్లకే హెచ్ ఐవి వచ్చింది సో అతడు అప్పటి నుండి ప్రతి ఆరు నెలలకి ఈ ఇంజెక్షన్ ని రెగ్యులర్ గా తీసుకుంటున్నాడు సో వీరిలో హెచ్ఐవి రాని వ్యక్తి 90 ఏళ్ళు బ్రతికితే హెచ్ఐవి సోకిన వ్యక్తి కూడా 90 ఏళ్ళు బ్రతుకుతాడు ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మీ ఆయుష్కాలం ఏ మాత్రం తగ్గదు ఇది హెచ్ఐవి పేషెంట్స్ కి సూపర్ గుడ్ న్యూస్ కదా ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ మూడు మెడిసిన్స్ ని గిలియట్ సెన్సెస్ వాళ్లే తయారు చేశారు త్వరలో ఈ ఇంజెక్షన్ కి who అప్రూవల్ రాగానే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా కేవలం ఆ కథ మీ పిల్లలకు చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావలసిన విలువలన్నీ నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా మీరు జీవితంలో అనుభవిస్తున్న లేక రాబోతున్న ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా ఎస్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇట్స్ ద మహాభారత ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది ఇట్స్ ఏ ఛాలెంజ్ విక్రమాదిత్య మాటల్లో రాసిన మహాభారతం పూర్తి కథ రెండు భాగాలలో పుస్తకం ఇంకా ఈ బుక్ రూపంలో amazon ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వెంటనే ఆర్డర్ చేయండి ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు మీ జీవితానికి సరిపడా గ్రంధాలయం మన ప్రపంచంలో కొన్ని నెలలుగా కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి బయట పరిస్థితులు ఇలా ఉండగా ఇండియా తన డిఫెన్స్ టెక్నాలజీలో మరో అడుగు ముందుకు వేసింది అదే సెబెక్స్ 2 ఇదొక నాన్ ఎక్స్ప్లోసివ్ న్యూక్లియర్ బాంబ్ అంటే ఇది సాధారణ అణుబాంబు లాగా పెద్ద ఎత్తున గొడుగు లాంటి మంటలు చిలరేగి వినాశం సృష్టించదు ఇది పేలితే నింపు రవ్వంత అగ్ని కూడా కనిపించదు కానీ నార్మల్ న్యూక్లియర్ బాంబ్స్ తో కంపేర్ చేస్తే రెండు రెట్లు ఎక్కువ పవర్ ఫుల్ గా ఉంటుంది ఇది ప్రపంచంలోనే అన్ని ఆయుధాల కన్నా చాలా పవర్ఫుల్ మరి ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అణుబాంబు మన ఇండియా దగ్గర ఉండగా ఇక ఏ శత్రు దేశమైనా మన ఇండియా మీదకి యుద్ధానికి రావడానికి సాహసిస్తుందా మిస్ ఫుల్ తెలుసు మిస్ ఇండియా తెలుసు మరి ఈ మిస్ ఏంటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ని ఉపయోగించి కెన్ లాయిలీ అనే పేరుతో ఒక అమ్మాయి ఫోటో ని క్రియేట్ చేశారు ఆమె ఇంటర్నెట్ లో ఉంటుంది తప్ప నిజ జీవితంలో ఉండదు ఆమె ఒక instagram ఇన్ఫ్లూయన్సర్ కూడా ఇలా కేవలం కెంజ లాయిలీ ఒక్కరే కాదు ఈమెలా ఇంకా ప్రపంచంలో వేలాది మంది ఉన్నారు ఇలాంటి ఏఐ మోడల్స్ అందరికీ ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టారు ప్రపంచ వ్యాప్తంగా అందులో 1500 మంది వారి ఏఐ ఇన్ఫ్లూయన్సర్స్ తో పార్టిసిపేట్ చేశారు ఆ 1500 మందిలో మొరకోకు చెందిన కెంజె లైలీ మిస్ ఏఐ గా గెలిచారు instagram లో హెల్త్ బ్యూటీకి సంబంధించిన కంటెంట్ ని ఈ ఏఐ మోడల్ అయిన కెంజె లైలీ క్రియేట్ చేస్తారు చాలా రియలిస్టిక్ గా అచ్చం మనిషిలానే ఉండేలా ఈ మోడల్ ఉన్నందుకు పైగా సొసైటీకి ఉపయోగపడే టాపిక్స్ పైన కంటెంట్ క్రియేట్ చేయడం వలన ఈమెకు మిస్ అయ్యి అవార్డు ఇచ్చారు ఈ ఏ మోడల్ ని చూస్తే మనం కూడా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం ఈమె మనిషా ఏ అయ్యా అని మన భూమిని నాశనం చేయడానికి అంతరిక్షం నుండి ఒక పర్వతం కన్నా పెద్ద సైజులో ఉన్న గ్రహ శకలం చాలా స్పీడ్ గా వస్తుంది అది మన భూమిని పూర్తిగా నాశనం చేయడానికి 72% ఛాన్స్ ఉంది అయినా కంగారు పడకండి ఎందుకంటే అది మన భూమిని టచ్ చేయడానికి 14 సంవత్సరాలు టైం పడుతుంది 2038 జూలై 12న ఈ ఆస్ట్రాయిడ్ మన భూమిని డీ కొట్టబోతుంది కానీ ఇక్కడ మనం భయపడాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది నాసా వాళ్ళు డబల్ ఆస్ట్రాయిడ్ రీడ్ డైరెక్షన్ టెస్ట్ అనే ఒక మిషన్ ని స్టార్ట్ చేశారు అంతరిక్షం నుండి భూమి వైపుకు వచ్చే ఆస్ట్రాయిడ్స్ ని కనిపెట్టి అవి మన భూమి మీద పడకుండా వాటి డైరెక్షన్ ఎలా మార్చాలి అనేది ఈ మిషన్ యొక్క మెయిన్ గోల్ ఈ మిషన్ లో భాగంగానే ఈ పెద్ద గ్రహశాఖలం మన భూమి వైపు దూసుకొస్తుంది అని కనుక్కున్నారు కానీ ఈ గ్రహలం మన భూమిని నాశనం చేసే ముప్పుని తప్పించడానికి నాసా దగ్గర ప్రస్తుతం ఎలాంటి సొల్యూషన్ లేదు సో ఇప్పుడు మీరు కంగారు పడండి బెంగళూరుకి సంబంధించిన ఆకాశ లబ్ది అనే ఇండియన్ స్టార్టప్ మనుషులు అంతరిక్షంలో ఉండడానికి వీలుగా ఎక్స్పాండబుల్ స్పేస్ హ్యాబిట్ ని డిజైన్ చేశారు అంటే ఇదొక అంతరిక్షంలో ఉండే ఇల్లు ఈ ఇంట్లో ఆరుగురు నుండి 16 మంది ఉండొచ్చు ఆకాశలబ్ది ఈ ప్రోటోటైప్ కు అంతరిక్ష హ్యాబ్ అని పేరు పెట్టారు ఈ అంతరిక్ష హ్యాబ్ కి ఎక్స్పాండ్ అయ్యే గుణం ఉంది అంటే ఈ ఇల్లు వన్స్ భూమి మీద నుండి స్పేస్ లోకి చేరిన తర్వాత ఫుల్ గా ఎక్స్పాండ్ అవ్వడానికి ఏడు రోజుల టైం పడుతుంది ఈ ఇల్లు అంతరిక్షంలో ఉండే రేడియేషన్ నుండి మనకి అద్భుతమైన రక్షణను ఇస్తుంది ఈ ఇంటి నుండి చంద్రుడి పైన మనం చాలా ఈజీగా ప్రయోగాలు చేసుకోవచ్చు సౌత్ కొరియా లో వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల సివిల్ సర్వెంట్ రోబో సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇది మనందరికీ తెలిసిందే కానీ అది నిజం కాదు అసలు నిజం ఏంటంటే ఈ రోబోట్ ని రోబోట్ సూపర్వైజర్ అని పిలుస్తారు ఈ రోబోట్ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ రోబోట్ ఏ ఫ్లోర్ లో వర్క్ ఉంటే ఆ ఫ్లోర్ కి లిఫ్ట్ లో కానీ లేదా మెట్ల మీద నుండి కానీ అది వెళ్ళగలదు దీనికి మిగతా మనుషుల్లానే సొంతంగా స్టాండర్డ్ వర్క్ షీట్ ఉంటుంది అలానే సొంత ఎంప్లాయి ఐడి కార్డు కూడా ఉంటుంది అయితే ఇక్కడ డిస్కస్ చేయాల్సింది అది సూసైడ్ ఆ కాదా అని సౌత్ కొరియాలో మనుషులు అయినా రోబోట్స్ అయినా సౌత్ కొరియన్ లేబర్ లాస్ ప్రకారం ఒక వారానికి 40 గంటల కన్నా ఎక్కువ పని చేయకూడదు ఒకవేళ ఓవర్ టైం చేసుకోవాలంటే అది కూడా ఒక వారానికి 52 గంటలు దాటకూడదు ఈ రోబోట్ కి స్టాండర్డ్ వర్క్ వీక్ కూడా ఉంది ఓవర్ టైం షెడ్యూల్ కూడా లేదు పైగా ఈ రోబోట్స్ కి మనలా వర్క్ ని స్ట్రెస్ లా ఫీల్ అయ్యి ఈ జీవితం ఎందుకురా బాబు అనుకున్న ఎమోషన్స్ కానీ సైకలాజికల్ ఫీలింగ్స్ కానీ ఉండవు సో ఇది ఖచ్చితంగా సూసైడ్ కాదు ఈ రోబోట్ జస్ట్ మెట్ల మీద నుండి జారిపడి విరిగిపోయింది అంతే దాన్ని ఎగ్జామిన్ చేసిన ఎక్స్పెక్ట్ ఏం చెప్పారంటే దీనిలోని నావిగేషన్ సెన్సార్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎర్రర్ వచ్చి మెట్ల మీద నుండి జారిపడి విరిగిపోయింది అని చెప్పారు కేవలం సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడం కోసం కొంతమంది ఇన్ఫ్లూయన్సర్స్ దీన్ని సూసైడ్ గా చిత్రీకరించారు అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు హ్యూమన్ రోబోట్స్ చాలా కాస్ట్లీ కదా మరెందుకు సౌత్ కొరియన్ గవర్నమెంట్ వాళ్ళ సిటీ కౌన్సిల్ లో రోబోట్స్ తో వర్క్ చేస్తుంది అని గవర్నమెంట్ లో జరిగే విషయాలు బయటికి వెళ్లకుండా డాక్యుమెంటేషన్స్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బడ్జెట్స్ ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వారు రోబోట్స్ ని వాడుతున్నారు ఎందుకంటే రోబోట్స్ మనుషుల్లాగా లంచాలు అడగవు కదా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మండే ఈవినింగ్ ఫైవ్ కి కలుసుకుందాం నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ …